0.000 - 0.680
<lang:Foreign>bee <initial>AI</initial></lang:Foreign>
0.579 - 1.943
<lang:Foreign>hello futurebee <initial>AI</initial></lang:Foreign>
5.124 - 10.444
నమస్తే! <lang:Foreign>Reintenspark customer service</lang:Foreign> కు స్వాగతం. నా పేరు <PII>వరుణ్</PII>. మీ పేరు తెలుపగలరా?
11.195 - 12.404
నా పేరు <PII>సౌమ్య</PII>.
14.010 - 16.123
<lang:Foreign>okay</lang:Foreign>. నేను మీకు ఎలా సహాయపడగలను?
17.504 - 21.079
నేను ఇటీవల మీ <lang:Foreign>store</lang:Foreign> లో ఒక <lang:Foreign>gift</lang:Foreign> కొనుగోలు చేశాను.
22.461 - 23.174
<lang:Foreign>okay</lang:Foreign> అండి.
23.714 - 27.274
దానికి <lang:Foreign>gift wrapping service</lang:Foreign> కోసం అదనంగా చెల్లించాను.
29.388 - 29.938
<lang:Foreign>okay</lang:Foreign>
29.524 - 33.940
కానీ అది చాలా నిరాశ పరిచే విధంగా ఉంది. #ఆ! నాకైతే అసలు నచ్చలేదు అది.
36.180 - 40.020
అవునా? మేము అందించే సేవపై మీరు అసంతృప్తిగా ఉండడం విచారకం .దయచేసి ఏం తప్పు జరిగిందో వివరించగలరా?
40.546 - 42.530
.దయచేసి ఏం తప్పు జరిగిందో వివరించగలరా?
45.140 - 49.680
అసలు మొదటగా <lang:Foreign>wrapping paper</lang:Foreign> యే చిరిగిపోయింది. సరిగ్గా మడవనే లేదు.
51.237 - 54.685
<lang:Foreign>Okay</lang:Foreign> ఇంకేమైనా అనిపిస్తుందా <lang:Foreign>wrapping paper</lang:Foreign> చూస్తుంటే?
56.170 - 60.952
నాకు అది అసలు అంటే నచ్చనే నచ్చలేదు. చాలా జలదరింపుగా అనిపించింది. అంతేకాదు దానికి <lang:Foreign>ribbon</lang:Foreign> సరిగ్గా కట్టలేదు. అది మొత్తం అసలు ఊడిపోయింద. ఊడిపోతుందేమో అని అనిపించింది నాకు.
61.494 - 68.744
దానికి <lang:Foreign>ribbon</lang:Foreign> సరిగ్గా కట్టలేదు. అది మొత్తం అసలు ఊడిపోయింద. ఊడిపోతుందేమో అని అనిపించింది నాకు.
70.180 - 73.955
<lang:Foreign>okay</lang:Foreign> అండి. ఇలా జరిగినందుకు వింటే మాకు కూడా చాలా బాధగా ఉంది. మేము అందించే సేవలో ఇది స~ అసాధారణమైన విషయం. మీ <lang:Foreign>gift</lang:Foreign> మిమ్మల్ని నిరాశ పరిచినందుకు క్షమించండి.
74.820 - 77.795
మేము అందించే సేవలో ఇది స~ అసాధారణమైన విషయం.
78.734 - 81.255
మీ <lang:Foreign>gift</lang:Foreign> మిమ్మల్ని నిరాశ పరిచినందుకు క్షమించండి.
82.073 - 85.647
మేము ఖచ్చితంగా దీన్ని పరిశీలించి ఎలా సరిచేయాలో చూస్తాము.
88.820 - 94.041
సరే కానీ ఇక ఇది నాకైతే అసలు నచ్చదంటేనే నచ్చలేదు. చాలా అసహ్యంగా అనిపించింది. నేను ఆ <lang:Foreign>gift</lang:Foreign> ఇచ్చే ముందు తిరిగి
94.604 - 97.244
నేను ఆ <lang:Foreign>gift</lang:Foreign> ఇచ్చే ముందు తిరిగి
97.830 - 104.023
#ఆ! నేనే కొత్తగా <lang:Foreign>wrap</lang:Foreign> చేయాల్సి వచ్చింది. దానికోసం నేను మీకు చెల్లించడం ఎందుకు చెప్పండి? నా డబ్బులు <lang:Foreign>waste</lang:Foreign> చేశాను మీ~ మీకు ఇచ్చి. అది అసలు అవసరమైన స్థాయిలో సేవ కూడా అందుకోలేదనిపిస్తుంది.
104.519 - 107.105
నా డబ్బులు <lang:Foreign>waste</lang:Foreign> చేశాను మీ~ మీకు ఇచ్చి.
107.741 - 112.094
అది అసలు అవసరమైన స్థాయిలో సేవ కూడా అందుకోలేదనిపిస్తుంది.
114.465 - 120.000
మీ స్థితిని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. మీకు మంచి అనుభవం కనిపించేందుకు మేము కృషి చేస్తాం.
122.071 - 126.097
మీరు ఎక్కడ ఎపుడు ఈ <lang:Foreign>gift</lang:Foreign> కొనుగోలు చేసారో తెలియజేయగలరా? అది <lang:Foreign>online order</lang:Foreign> లేక <lang:Foreign>store</lang:Foreign> కొనుగోలు చేసారా. ఎక్కడ చేసారో ముందు తెలియజేయండి.
126.650 - 131.414
అది <lang:Foreign>online order</lang:Foreign> లేక <lang:Foreign>store</lang:Foreign> కొనుగోలు చేసారా. ఎక్కడ చేసారో ముందు తెలియజేయండి.
133.629 - 136.329
నేను గత వారం ఒక <lang:Foreign>store</lang:Foreign> లో ఒక <lang:Foreign>branch</lang:Foreign> దగ్గర కొన్నాను. కానీ <lang:Foreign>counter</lang:Foreign> దగ్గర <lang:Foreign>staff</lang:Foreign> అది <lang:Foreign>wrap</lang:Foreign> చేసి ఇచ్చారు. అది నాకసలు నచ్చలేదంటే నచ్చలేదు.
137.254 - 138.175
ఒక <lang:Foreign>branch</lang:Foreign> దగ్గర
138.946 - 139.480
కొన్నాను.
139.996 - 145.938
కానీ <lang:Foreign>counter</lang:Foreign> దగ్గర <lang:Foreign>staff</lang:Foreign> అది <lang:Foreign>wrap</lang:Foreign> చేసి ఇచ్చారు. అది నాకసలు నచ్చలేదంటే నచ్చలేదు.
147.444 - 150.165
<lang:Foreign>okay</lang:Foreign> ఇది ఎప్పుడు చేశారో నాకు ఒకసారి తెలియజేయగలరా?
153.344 - 156.221
<lang:Foreign>twenty eight march</lang:Foreign> నేను <lang:Foreign>gift wrapping</lang:Foreign> చేశానండి.
157.909 - 167.039
<lang:Foreign>okay</lang:Foreign> నండి <lang:Foreign>thank you</lang:Foreign> అర్థమైంది. మీరు మీరు కోరుకున్న <lang:Foreign>wrapping paper</lang:Foreign> ఎంచుకున్నారా? లేక <lang:Foreign>store standard wrapping paper</lang:Foreign> ఉపయోగించారా?
168.970 - 172.209
నేను స్వయంగా <lang:Foreign>standard wrapping</lang:Foreign> తీసుకున్నాను అండి.
174.701 - 176.554
నేను గొప్పగా ఏమి ఆశించలేదు.
177.224 - 181.731
కాకపోతే అసలు కనీసం అంటే కనీసం కూడా సరిగ్గా మడిచి దాన్ని మంచిగా అందంగా ఉండాలి అని అనుకున్నాను. నేను అనుకున్నట్టు ఏమి జరగలేదు.
182.227 - 183.881
దాన్ని మంచిగా అందంగా
185.007 - 186.501
ఉండాలి అని అనుకున్నాను.
187.187 - 189.169
నేను అనుకున్నట్టు ఏమి జరగలేదు.
189.057 - 189.320
అవ్ అవును. ప్రతి <lang:Foreign>gift wrapping professional</lang:Foreign> గా ఉండాలి. కానీ మీ అనుభవం అలా లేకపోవడం అసహ్యం. ఈ <lang:Foreign>wrapping</lang:Foreign> లో ఏమైనా చించుకుపోవడం లేదా మరకలు ఉండేవా?
190.816 - 196.498
అవును. ప్రతి <lang:Foreign>gift wrapping professional</lang:Foreign> గా ఉండాలి. కానీ మీ అనుభవం అలా లేకపోవడం అసహ్యం.
197.243 - 201.020
ఈ <lang:Foreign>wrapping</lang:Foreign> లో ఏమైనా చించుకుపోవడం లేదా మరకలు ఉండేవా?
203.260 - 207.669
అదేం లేదు. కాకపోతే అది చాలా అసభ్యంగా కనిపించింది. అంటే ఒక చిన్న పిల్లాడి చేత <lang:Foreign>wrap</lang:Foreign> చేయిస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది. అసలు ఏమీ <lang:Foreign>basic</lang:Foreign> గా
208.459 - 215.919
అంటే ఒక చిన్న పిల్లాడి చేత <lang:Foreign>wrap</lang:Foreign> చేయిస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది. అసలు ఏమీ <lang:Foreign>basic</lang:Foreign> గా
217.030 - 220.650
కూడా అది లేదు. చాలా అంటే చాలా అసహ్యంగా అనిపించింది.
222.590 - 227.376
ఇది చాలా చింతిస్తుంది. ఇది మా నాణ్యత ప్ర~ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. మీ <lang:Foreign>feed back</lang:Foreign> మాకు చాలా విలువైనది. మేము దీనిని <lang:Foreign>store management</lang:Foreign> కి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటాం.
227.990 - 230.106
మీ <lang:Foreign>feed back</lang:Foreign> మాకు చాలా విలువైనది.
230.892 - 233.136
మేము దీనిని <lang:Foreign>store management</lang:Foreign> కి తెలియజేసి
233.642 - 234.849
తగిన చర్యలు తీసుకుంటాం.
236.965 - 241.613
మీ అసంతృప్తి తగ్గించేందుకు మేము మీకు <lang:Foreign>wrapping service fees refund</lang:Foreign> చేయగలం. లేకుంటే మీరు మరోసారి మా <lang:Foreign>store</lang:Foreign> కు వచ్చి <lang:Foreign>complimentary gift wrapping</lang:Foreign> పొందవచ్చు.
242.337 - 247.641
లేకుంటే మీరు మరోసారి మా <lang:Foreign>store</lang:Foreign> కు వచ్చి <lang:Foreign>complimentary gift wrapping</lang:Foreign> పొందవచ్చు.
250.630 - 261.756
ఇపుడు <lang:Foreign>gift</lang:Foreign> కి మళ్ళీ నేను <lang:Foreign>wrapping</lang:Foreign> చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి ఇపుడు <lang:Foreign>use</lang:Foreign> లేదు. కాకపోతే దానికన్నా నాకు <lang:Foreign>refund better</lang:Foreign> అని అనుకుంటున్నాను.
262.330 - 271.174
నేను ఇక మీదట మీ <lang:Foreign>wrapping</lang:Foreign> సేవను అసలు ఉపయోగించాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక ఈ <lang:Foreign>store</lang:Foreign> లో
272.195 - 277.380
ఇతర <lang:Foreign>shopping</lang:Foreign> చేస్తాను కానీ. <lang:Foreign>wrapping</lang:Foreign> అయితే మాత్రం చేయించాలి అని అనుకోవటం లేదు.
279.442 - 285.424
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను మరియు మీ <lang:Foreign>store</lang:Foreign> లో కొనుగోళ్లు చేసే నమ్మకాన్ని మేము మెరుగుపరచాలని అనుకుంటున్నాం. నేను మీ <lang:Foreign>refund</lang:Foreign> ఇప్పుడు <lang:Foreign>process</lang:Foreign> చేస్తున్నాను. మూడు నుండి ఐదు <lang:Foreign>business</lang:Foreign> రోజుల్లో అది మీ <lang:Foreign>account</lang:Foreign> లో కనిపిస్తుంది.
285.999 - 288.541
నేను మీ <lang:Foreign>refund</lang:Foreign> ఇప్పుడు <lang:Foreign>process</lang:Foreign> చేస్తున్నాను.
289.152 - 292.431
మూడు నుండి ఐదు <lang:Foreign>business</lang:Foreign> రోజుల్లో అది మీ <lang:Foreign>account</lang:Foreign> లో కనిపిస్తుంది.
294.637 - 302.419
<lang:Foreign>okay</lang:Foreign> అండి. <lang:Foreign>thank you</lang:Foreign> కానీ మీ <lang:Foreign>staff</lang:Foreign> ఈ <lang:Foreign>service</lang:Foreign> ను మెరుగుపరిస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.
304.056 - 309.144
ఖచ్చితంగా మేము <lang:Foreign>store manager</lang:Foreign> కు మీ <lang:Foreign>feedback</lang:Foreign> ను తెలియజేస్తాము. మన్ముందు మేము మున్ముందు మేము <lang:Foreign>gift wrapping</lang:Foreign> మెరుగుపరచేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
309.636 - 313.649
మున్ముందు మేము <lang:Foreign>gift wrapping</lang:Foreign> మెరుగుపరచేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
316.205 - 321.579
వింటానికి చాలా మంచిగా ఉంది. ఏమైనా <lang:Foreign>changes</lang:Foreign> చేస్తే మాత్రం చ~ మీకే అది చాలా మంచిది.
323.196 - 327.178
చక్కగా చెప్పాలంటే ఈ విషయం ఇక పూర్తిగా <lang:Foreign>wrap</lang:Foreign> అయిపోయింది. [laugh]
327.874 - 328.112
హు [laugh] <lang:Foreign>thankyou</lang:Foreign>
328.778 - 329.872
[laugh] <lang:Foreign>thankyou</lang:Foreign>
331.260 - 333.879
చివరి ప్రశ్న ఇంకేదైనా నేను సాయం చేయగలనా?
336.001 - 338.539
లేదండి. ఇది చాలనుకుంటున్నాను <lang:Foreign>present</lang:Foreign>.
340.310 - 347.254
బాగా ఉంది. మీరు మా సేవను మెరుగుపరచడానికి సహాయపడినందుకు ధన్యవాదాలు. మీ తర్వాత <lang:Foreign>shopping</lang:Foreign> అనుభవం మెరుగ్గా ఉండేలా మేము కృషి చేస్తాం.
350.379 - 357.352
మంచిదండి. నేను చెప్పినట్టుగా మీరు అది మార్చుకుంటే మీకే అది చాలా మంచిది. మిగితా <lang:Foreign>customers</lang:Foreign> కూడా అది <lang:Foreign>face</lang:Foreign> చేయకుండా ఉంటారు. <lang:Foreign>thankyou</lang:Foreign>.
357.958 - 358.589
<lang:Foreign>thankyou</lang:Foreign>.
359.677 - 362.216
<lang:Foreign>okay</lang:Foreign> మీరు కూడా. మీకు మంచి రోజు కావాలి <lang:Foreign>thankyou</lang:Foreign>.