0.273 - 1.409
<lang:Foreign>Hello Futurebee <initial>AI</initial></lang:Foreign>
4.903 - 8.019
<lang:Foreign>Hello</lang:Foreign> మీరేవిధంగా సాయం కావాలని అనుకుంటున్నారు?
8.802 - 12.193
<lang:Foreign>Hello</lang:Foreign> నాకు హైదరాబాదు నుంచి విశాఖపట్నంకి <lang:Foreign>train ticket book</lang:Foreign> చేయాలి.
15.138 - 15.845
<lang:Foreign>Okay</lang:Foreign> #ఆ! మీరు ఎప్పటికోసం <lang:Foreign>book</lang:Foreign> చేయాలనుకుంటున్నారు?
16.401 - 19.556
#ఆ! మీరు ఎప్పటికోసం <lang:Foreign>book</lang:Foreign> చేయాలనుకుంటున్నారు?
20.538 - 22.434
<lang:Foreign>Next month fifteenth</lang:Foreign> కి కావాలి.
25.149 - 32.315
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కి మా దగ్గర ఓక మూడు <lang:Foreign>train</lang:Foreign> లు #ఆ! వెళ్తున్నాయి.
33.001 - 34.343
#ఆ! వెళ్తున్నాయి.
35.723 - 37.373
ఏ <lang:Foreign>time</lang:Foreign> కి? [noise]
36.104 - 41.450
అందులో ఒకటి విశాఖపట్నం <lang:Foreign>express,</lang:Foreign> ఒకటి హైదరాబాదు <lang:Foreign>express,</lang:Foreign> ఒకటి కాచిగూడ <lang:Foreign>express madam. </lang:Foreign>
42.986 - 44.847
ఏ ఏ <lang:Foreign>time</lang:Foreign> కి <lang:Foreign>available</lang:Foreign> లో ఉన్నాయో చెప్తారా?
47.213 - 54.086
ఆ ముందుగా ఒకటి ఐదున్నరకి ఒకటి <lang:Foreign>available</lang:Foreign> గా ఉంది. అది ఎక్కితే మీరు #ఆ! రాత్రి తొమ్మిదిన్నరకు అక్కడ చేరుకుంటారు. హా ఇంకొక విశాఖపట్నం <lang:Foreign>express</lang:Foreign> వచ్చేసి
55.243 - 57.648
రాత్రి తొమ్మిదిన్నరకు అక్కడ చేరుకుంటారు.
60.175 - 62.169
విశాఖపట్నం <lang:Foreign>express</lang:Foreign> వచ్చేసి
64.140 - 72.788
రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు ఉంది. అది ఎక్కితే గనుక మీరు పొద్దునే రెండు గంటల సమయాన మీరక్కడ చేరుకుంటారు. ఇంకొకటి కాచిగూడ <lang:Foreign>express</lang:Foreign> ఇది ఎక్కితే మీరు
74.188 - 77.925
ఇంకొకటి కాచిగూడ <lang:Foreign>express</lang:Foreign> ఇది ఎక్కితే మీరు
80.373 - 80.794
ఇది పొద్దున్నే తెల్లవారుజామున నాలుగున్నర కి ఉన్నది. ఇది మీకు మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ చేరుకుంటారు.
81.255 - 81.946
పొద్దున్నే
82.652 - 85.799
తెల్లవారుజామున నాలుగున్నర కి ఉన్నది. ఇది
86.654 - 89.124
మీకు మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ చేరుకుంటారు.
91.914 - 97.267
హా నాకు కాచిగూడ <lang:Foreign>express set</lang:Foreign> అయ్యింది <lang:Foreign>timings. </lang:Foreign> కాకపోతే <lang:Foreign>cost</lang:Foreign> ఎంతో చెప్తారా?
99.474 - 104.120
హా ఒక్క నిమిషం మాకు సమయం ఇవ్వగలరా? మేము చూసి మీకు చెప్తాము.
105.943 - 106.854
హా సరేనండి.
108.714 - 111.494
మీరు అడిగినది కాచ~ కాచిగూడ <lang:Foreign>express</lang:Foreign> ఏ కదా?
112.354 - 113.004
హా అవును.
114.274 - 119.423
ఆ మీకు కాచిగూడ <lang:Foreign>express</lang:Foreign> పొద్దునే నాలుగున్నరకి బయలుదేరుతుంది దీని యొక్క
114.284 - 115.289
<lang:Foreign>Morning four</lang:Foreign> కి
120.339 - 121.337
<lang:Foreign>cost</lang:Foreign> వచ్చేసి పద్దెనిమిది వందలు పడుతుంది అండి మీకు.
121.833 - 123.704
పద్దెనిమిది వందలు పడుతుంది అండి మీకు.
125.964 - 130.829
హా అవునా ఒకవేళ నేను ఇప్పుడు <lang:Foreign>ticket cancel</lang:Foreign> చేసుకుంటే <lang:Foreign>reimbursement</lang:Foreign> ఉంటుందా?
132.804 - 135.594
అది మీరు ఏ <lang:Foreign>time</lang:Foreign> కి దాన్ని అలా <lang:Foreign>cancel</lang:Foreign> చేస్తారు అనే దాని మీద
136.369 - 138.220
<lang:Foreign>cancel</lang:Foreign> చేస్తారు అనే దాని మీద
139.275 - 150.294
ఆధారపడి ఉంటుంది. మీరు ఒకవేళ ఈ <lang:Foreign>ticket</lang:Foreign> ను ఒక నెలలో నెల కంటే ముందే <lang:Foreign>cancel</lang:Foreign> చేశారు అంటే మీకు తొంబై ఐదు శాతం వరకు <lang:Foreign>refund</lang:Foreign> అనేది లభిస్తుంది అండి.
150.875 - 162.978
ఒక నెల లోపు లేదా ఒక ఇరవై రోజుల లోపు చేశారంటే డెబ్భై ఐదు శాతం మీకు <lang:Foreign>refund</lang:Foreign> లభిస్తుంది. అదే ఒక పది రోజుల ముందు చేశారంటే మీకు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే <lang:Foreign>refund</lang:Foreign> జరుగుతుంది.
163.255 - 168.499
మీరు ఒక రోజు లేదా ఆ రోజు చేశారంటే మీకు ఎటువంటి <lang:Foreign>refund</lang:Foreign> అనేది లభించదు <lang:Foreign>madam. </lang:Foreign>
170.826 - 171.901
హా అవునా? నేను ఇంకా <lang:Foreign>plan</lang:Foreign> ని అనుకోలేదండి. కాకపోతే ఇప్పుడే <lang:Foreign>book</lang:Foreign> చేసి పెడదాం అనుకుంటున్నాను. పది రోజుల ముందు క్యా~ #ఆ! <lang:Foreign>cancel</lang:Foreign> చేస్తే <lang:Foreign>twenty fifty percent</lang:Foreign> అన్నారా?
172.937 - 180.770
నేను ఇంకా <lang:Foreign>plan</lang:Foreign> ని అనుకోలేదండి. కాకపోతే ఇప్పుడే <lang:Foreign>book</lang:Foreign> చేసి పెడదాం అనుకుంటున్నాను. పది రోజుల ముందు క్యా~ #ఆ! <lang:Foreign>cancel</lang:Foreign> చేస్తే <lang:Foreign>twenty fifty percent</lang:Foreign> అన్నారా?
183.090 - 186.704
ఆ, పది రోజుల ముందుది అవునండి. ఇరవై అయిదు శాతం అంతే.
187.304 - 192.904
ఆ, సరేనండి. నాకు ఇప్పుడు ఒక <lang:Foreign>ticket book</lang:Foreign> చేయాలి. నాకు, నా <lang:Foreign>family</lang:Foreign> కి చేయాలనుకుంటున్నాను.
195.069 - 197.860
<lang:Foreign>Okay</lang:Foreign> మీరు మొత్తంగా ఎంతమంది ప్రయాణిస్తున్నారు?
197.815 - 198.783
నలుగురుమండి.
201.510 - 203.752
నలుగురు ప్రయాణిస్తున్నారు. దాంట్లో ఆ దయచేసి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.
204.397 - 206.614
ఆ దయచేసి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.
210.194 - 213.819
మీరు <lang:Foreign>sleeper</lang:Foreign> తీసుకుంటారా లేదంటే <lang:Foreign><initial>AC</initial></lang:Foreign> తీసుకుంటారా?
214.729 - 216.154
మాకు <lang:Foreign>sleeper</lang:Foreign> కావాలండి.
218.363 - 220.688
<lang:Foreign>Okay sleeper</lang:Foreign> అయితే మీకు ఈ <lang:Foreign>ticket</lang:Foreign> సరిపోతుంది. మీకు మొత్తంగా ఇప్పుడు నాలుగు కావాలి కదండీ <lang:Foreign>tickets? </lang:Foreign>
221.229 - 222.678
ఈ <lang:Foreign>ticket</lang:Foreign> సరిపోతుంది.
223.559 - 226.624
మీకు మొత్తంగా ఇప్పుడు నాలుగు కావాలి కదండీ <lang:Foreign>tickets? </lang:Foreign>
228.459 - 229.303
ఆ అవునండి.
229.629 - 230.757
బాగుంది. మీ మీ, <lang:Foreign>family</lang:Foreign> వాళ్ళ పేర్లు చెప్పగలరా మీరు?
232.545 - 234.499
<lang:Foreign>family</lang:Foreign> వాళ్ళ పేర్లు చెప్పగలరా మీరు?
236.249 - 240.735
ఆ చెప్తాను కాకపోతే నాకు కింద ఉన్న <lang:Foreign>sleepers</lang:Foreign> కావాలండి. పైన వద్దు <lang:Foreign>lower berth</lang:Foreign> కావాలి.
242.099 - 247.630
<lang:Foreign>Okay</lang:Foreign> మేము ఆ <lang:Foreign>preference</lang:Foreign> ఏ పెడతామండి. మీకు ఏది కావాలి అనేదే మేము అక్కడ పెడతాము. కానీ మేము అది ఖచ్చితంగా అదే వస్తది అని మేము చెప్పలేము. దానికి మీ వయసును బట్టి ఆధారంగా దాన్ని ఇస్తారండి.
248.024 - 253.924
అది ఖచ్చితంగా అదే వస్తది అని మేము చెప్పలేము. దానికి మీ వయసును బట్టి ఆధారంగా దాన్ని ఇస్తారండి.
255.106 - 255.781
[noise] ఆ
255.264 - 262.004
కాబట్టి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. మీ <lang:Foreign>family</lang:Foreign> యొక్క పూర్తి వివరాలను చెప్పగలరా? వాళ్ళ పేర్లు ఏంటో చెప్పండి మొదటిగా.
263.029 - 269.270
ఆ సరే అండి. మా అమ్మ కి, మా నాన్నకి చేయాలనుకుంటున్నాం. మా నాన్న పేరు <PII>మస్తాన్</PII>, మా అమ్మ పేరు <PII>పర్వీన్</PII>.
271.809 - 275.450
<lang:Foreign>Okay</lang:Foreign> ఇంకా మిగిలిన ఇద్దరి పేర్లు, ఎవరి పేరు మీద చేయించాలండి?
276.270 - 278.439
నా పేరు <PII>దివ్య</PII>, మా అక్క పేరు <PII>సునీత</PII>.
281.054 - 283.849
<lang:Foreign>Okay</lang:Foreign> అట్లాగే వాళ్ళ వయస్సులు కూడా చెప్పండి.
284.604 - 286.724
మా అక్క వయసు <PII>ఇరవై ఎనిమిది</PII>.
288.174 - 289.629
నా వయసు <PII>ఇరవై ఐదు</PII>. మా అమ్మది <PII>నలబై ఐదు</PII>, మా <lang:Foreign>daddy</lang:Foreign> ది <PII>నలబై ఎనిమిది</PII>.
291.536 - 294.991
మా అమ్మది <PII>నలబై ఐదు</PII>, మా <lang:Foreign>daddy</lang:Foreign> ది <PII>నలబై ఎనిమిది</PII>.
297.830 - 303.369
<lang:Foreign>Okay</lang:Foreign> నేను <lang:Foreign>online</lang:Foreign> ద్వారానే ఇది చేస్తున్నానండి. మీరు కొద్దిసేపు నాకు సమయం ఇవ్వగలరా?
304.269 - 305.127
హా సరే అండి.
310.834 - 317.259
<lang:Foreign>Okay</lang:Foreign> అండి <PII>దివ్యా</PII> గారు, మీ <lang:Foreign>ticket</lang:Foreign> ఖాళీగానే ఉంది. మీరు <lang:Foreign>online</lang:Foreign> ద్వారా చెల్లిస్తారా మరిలేదా <lang:Foreign>counter</lang:Foreign> వద్దకి వచ్చి మీరు <lang:Foreign>pay</lang:Foreign> చేస్తారా?
318.024 - 318.910
<lang:Foreign>pay</lang:Foreign> చేస్తారా?
319.220 - 320.744
హా <lang:Foreign>counter</lang:Foreign> దగ్గర <lang:Foreign>pay</lang:Foreign> చేస్తానండి.
323.519 - 325.424
<lang:Foreign>Okay</lang:Foreign> బాగుందండి. మీ అయితే మీరు <lang:Foreign>counter</lang:Foreign> దగ్గరికి వచ్చేసి చెల్లించండి. ఇంత డబ్బులు మొత్తానికి మీరు పద్దెనిమిది వందల ఒక్కొక్కరికి పడుతుంది అని అంటే దానికి ఇంకా
326.804 - 327.489
అయితే మీరు
328.128 - 334.783
<lang:Foreign>counter</lang:Foreign> దగ్గరికి వచ్చేసి చెల్లించండి. ఇంత డబ్బులు మొత్తానికి మీరు పద్దెనిమిది వందల ఒక్కొక్కరికి పడుతుంది అని అంటే
335.324 - 336.507
దానికి ఇంకా
337.353 - 343.598
నలుగురు కాబట్టి మీరు అంత <lang:Foreign>amount</lang:Foreign> చెల్లించాలి వస్తది. నాలుగు వేల ఎనిమిది వందలు చెల్లించాలండి.
346.149 - 347.199
అవునా? సరేనండి.
348.928 - 359.295
<lang:Foreign>Okay</lang:Foreign> మీరిప్పుడు ఎలా అండి, నేను మీకు ఎలా సాయం చేయగలనంటే మీరు ఇలా <lang:Foreign>cas~ counter</lang:Foreign> దగ్గరికి వెళ్ళి చెల్లించడం కంటే ఇలా <lang:Foreign>online</lang:Foreign> లో చేయడం మంచిదని నేను మీకు చెప్తున్నానండి.
360.914 - 363.031
ఆ సరేనండి అయితే నేను <lang:Foreign>online</lang:Foreign> లో చేసేస్తాను.
364.434 - 372.425
ఆ మంచిది మరీ మంచిది అండి. <lang:Foreign>So</lang:Foreign> మీ <lang:Foreign>credit card</lang:Foreign> లేదా <lang:Foreign>debit card</lang:Foreign> ని ఉపయోగిస్తారా, మరి <lang:Foreign>online</lang:Foreign> ద్వారా చేయాలి అనుకుంటే?
373.893 - 374.765
ఆ సరేనండి.
377.105 - 378.314
అదే <lang:Foreign>debit card</lang:Foreign> ఆ?
379.614 - 380.434
హా అవును అండి.
384.258 - 385.244
ఒక్క నిమిషం.
388.444 - 400.380
<lang:Foreign>Okay</lang:Foreign> చెల్లింపు విజయవంతం అయ్యింది. మీ <lang:Foreign>ticket</lang:Foreign> వేయబడుతుంది. మీకు ఒక <lang:Foreign>notification</lang:Foreign> వస్తుంది చూసుకోండి. ఇంత <lang:Foreign>amount pay~ pay</lang:Foreign> చేయడానికి ఒకసారి వచ్చిందో లేదో మాకు ఒకసారి తెలియజేయండి.
402.345 - 403.284
ఆ ఆ అండి వచ్చింది.
404.479 - 405.563
ఆ అండి వచ్చింది.
406.868 - 416.209
ఆ ధన్యవాదములు. మీరు <lang:Foreign>pay</lang:Foreign> చేసినట్టు మాకు కూడా ఇక్కడ వచ్చింది. మీ <lang:Foreign>tickets book</lang:Foreign> అయిపోయాయండి. మీకు ఇది <lang:Foreign><initial>SMS</initial></lang:Foreign> ద్వారా లే~మరియు <lang:Foreign><initial>E</initial> mail</lang:Foreign> ద్వారా వస్తాయి అండి.
418.039 - 418.979
ఆ ధన్యవాదాలు.
419.440 - 420.200
ధన్యవాదం.