0.000 - 0.649
[noise]<lang:Foreign>Futurebee</lang:Foreign>
0.824 - 1.874
<lang:Foreign>Hello [noise] futurebee</lang:Foreign>
3.722 - 11.323
[noise]<lang:Foreign>Good afternoon madam</lang:Foreign> నేను <lang:Foreign>health care medical clinic</lang:Foreign> నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు <PII>Sushmitha</PII> ఈరోజు నేను మీకు ఎలా సహాయo చేయగలను?
12.641 - 19.614
<lang:Foreign>Good afternoon madam</lang:Foreign>[filler] నేను కొంత, అంటే నేను ఆరోగ్యపరంగా కొంత అసౌకర్యంగా ఉన్నానండి.
20.082 - 24.207
దాని గురించి [noise] అని మీ సలహాను తీసుకోవడానికి<lang:Foreign>call</lang:Foreign> చేశాను.
27.221 - 33.469
[noise][filler] <lang:Foreign>Okay madam Actual</lang:Foreign> గా నేను సహాయం మీకు సహాయం చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. <lang:Foreign>madam</lang:Foreign> మీకు అవసరమైన,
33.932 - 40.008
[noise]<lang:Foreign>Help</lang:Foreign> చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను. <lang:Foreign>madam</lang:Foreign>. దయచేసి మీరు ఎదుర్కొంటున్న లక్షణాన్ని నాకు కొంచెం చెప్తారా <lang:Foreign>madam</lang:Foreign>?
41.179 - 55.356
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign> తప్పకుండా చెప్తాను. [filler] అయితే నేను కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పి ఉందండి నాకు. ఇంకా కళ్ళు తిరిగినట్టు ఉండడం [filler] అలా ఉంటుందండి, ఇంకా తుమ్ములొస్తు ఉంటాయి ఎక్కువగా.
58.740 - 66.191
[noise] అవునా <lang:Foreign>madam</lang:Foreign> తలనొప్పి అంటే అది చాలా <lang:Foreign>reasons</lang:Foreign> వల్ల వస్తుంది <lang:Foreign>madam</lang:Foreign> అంటే మీకు <lang:Foreign>particular</lang:Foreign> గా ఈ <lang:Foreign>time</lang:Foreign> లో అని అట్లా ఏమైనా వస్తుందా <lang:Foreign>madam</lang:Foreign>?
67.066 - 78.265
[noise] అంటే <lang:Foreign>madam particular time</lang:Foreign> అని నేను గమనించలేదు. [filler] ఎప్పుడో వస్తుంది[filler] <PII>three four</PII> <lang:Foreign>days</lang:Foreign> కి ఒకసారి కానీ వచ్చినప్పుడు చాలా తీవ్రంగా వస్తుంది. నేను దానికోసం అయితే,
78.599 - 82.373
[filler] తీవ్రంగా ఉన్నప్పుడు [noise] ఒక <lang:Foreign>pain killer</lang:Foreign>[noise] అలా <lang:Foreign>use</lang:Foreign> చేసేదాన్ని.
85.495 - 90.843
[noise][filler] అవునా <lang:Foreign>madam</lang:Foreign> తలనొప్పి తో పాటు మీకు అలా కొంచం ఏమైనా వికారంగా అట్లా ఏమైనా వస్తుందా <lang:Foreign>madam</lang:Foreign>?
90.930 - 94.430
[noise] అంటే అప్పుడప్పుడు ఉంటుందండి వికారం అనేది ఎప్పుడూ ఉండదు.
97.760 - 98.760
అవునా [noise]<lang:Foreign>madam</lang:Foreign>.
98.587 - 99.561
[noise] అవునండి.
99.686 - 101.260
ఇంకా [noise] ఏమైనా,
101.721 - 103.647
[noise] వస్తున్నాయా <lang:Foreign>madam</lang:Foreign> తలనొప్పి తో పాటు ?
104.346 - 107.471
[noise] అంటే తలనొప్పి తో పాటు తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి <lang:Foreign>madam</lang:Foreign>.
108.665 - 119.813
[filler][noise] తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే <lang:Foreign>dust</lang:Foreign> నాకు <lang:Foreign>dust allergy</lang:Foreign> అనేది ఉంది. కొంచెం <lang:Foreign>dust</lang:Foreign> ఉన్నా కూడా తుమ్ములు వస్తాయి, జలుబు అవుతుంది దానితో జలుబుతో పాటు తలనొప్పి. ఇంకా తలనొప్పి అనేది,
110.043 - 111.144
అవునా <lang:Foreign>madam</lang:Foreign>[noise]
120.120 - 125.596
ఈ ఎండకి [noise]<lang:Foreign>sun light</lang:Foreign> కి <lang:Foreign>expose</lang:Foreign> అయినప్పుడు కూడా నాకు వస్తుందేమో అని అనిపిస్తుందండి.
128.616 - 133.764
[noise] అవునా <lang:Foreign>madam</lang:Foreign>. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి <lang:Foreign>madam</lang:Foreign> మీరేమైనా <lang:Foreign>work</lang:Foreign> చేస్తున్నారా?
133.567 - 136.889
[noise][filler] అవును <lang:Foreign>madam</lang:Foreign>. నేను ఒక <lang:Foreign>software company</lang:Foreign> లో <lang:Foreign>work</lang:Foreign> చేస్తాను.
139.157 - 146.507
[noise] అవునా <lang:Foreign>madam normal</lang:Foreign> గా మీరు <lang:Foreign>software company</lang:Foreign> అంటే చాలా <lang:Foreign>stress</lang:Foreign> ఉంటది అని అంటారు కదా <lang:Foreign>madam</lang:Foreign>. అలా ఏమైనా ఉందా <lang:Foreign>madam</lang:Foreign> మరి మీకు <lang:Foreign>problem</lang:Foreign>?
146.662 - 154.610
[noise][filler] లేదు <lang:Foreign>madam</lang:Foreign>, [filler] నేను మామూలుగా <lang:Foreign>office hour</lang:Foreign> లోనే <lang:Foreign>work</lang:Foreign> చేస్తాను మరి అంత [filler] <lang:Foreign>time</lang:Foreign> నిద్రపోకుండా అలా ఏం చేయను.
154.955 - 156.632
<lang:Foreign>Correct time</lang:Foreign> కి,
157.250 - 158.924
[filler]<lang:Foreign>Correct</lang:Foreign> గానే తింటాను.
159.412 - 160.687
నిద్రపోతాను [noise]
162.804 - 164.104
[filler] అంతే అది [noise]<lang:Foreign>madam</lang:Foreign>
164.169 - 167.919
[noise] అవునా <lang:Foreign>madam</lang:Foreign>. ఇంకా ఏమైనా <lang:Foreign>problems</lang:Foreign> ఉన్నాయా <lang:Foreign>madam</lang:Foreign> మరి మీకు?
168.735 - 181.062
[noise] అంటే నాకు ఇంకేం<lang:Foreign>problems</lang:Foreign> లేవు <lang:Foreign>madam</lang:Foreign>. ఇదే అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది దీని గురించి తెలుసుకోవాలని మీరు <lang:Foreign>health care centre</lang:Foreign> ఉందని ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అక్కడ <lang:Foreign>doctors</lang:Foreign> చాలా <lang:Foreign>senior doctors</lang:Foreign> ఉన్నారు బాగా చూస్తున్నారు.
181.442 - 182.741
[filler][noise] ఒకసారి,
183.234 - 185.508
నువ్వు వాళ్ళని [noise] సంప్రదించు వాళ్ళ,
185.967 - 193.467
[filler] సలహాలవి తీసుకో, ఏమంటారో అని అన్నారు. అందుకే నేను మీకు <lang:Foreign>[noise] call</lang:Foreign> చేశాను మీరేమైనా <lang:Foreign>suggeation</lang:Foreign> ఇస్తారేమో అని.
196.268 - 200.592
[filler] అవునా [noise]<lang:Foreign>madam okay</lang:Foreign>, మేము మీకు అన్ని రకాల <lang:Foreign>treatment</lang:Foreign> చేస్తాం <lang:Foreign>madam</lang:Foreign>
200.667 - 201.342
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign>
203.205 - 206.008
మీకు ఏమైనా [noise] వాడారా <lang:Foreign>madam</lang:Foreign> మీరు ఇంకా?
206.502 - 214.180
అంటే నేనేం వాడ [filler]. [filler] లేదు<lang:Foreign>madam</lang:Foreign>. ఏమీ వాడలేదు నేను, [noise] అంటే తలనొప్పి వచ్చినప్పుడు [noise] మాత్రమే <lang:Foreign>tablet</lang:Foreign> వేసుకునే దాన్ని అది కూడా,
207.354 - 209.330
[noise]<lang:Foreign>Tablets</lang:Foreign> అట్లా ఏమైనా వాడారా?
214.460 - 221.110
ఎక్కువగా భరించలేకుండా నొప్పి తలనొప్పి ఉంది [noise] అన్నప్పుడు మాత్రమే <lang:Foreign>pain killer</lang:Foreign> అది వాడే దాన్నిఅంతే.
222.781 - 228.806
[filler]<lang:Foreign>[noise] Pain killer</lang:Foreign> ఎక్కువ వాడినా కూడా మంటగా మంట వస్తుందని ఎక్కువగా వాడలేదు <lang:Foreign>madam</lang:Foreign> నేను .
224.211 - 225.913
[noise][filler] మీకు మరి ఏమైనా.
231.625 - 232.580
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign>.
233.229 - 236.056
అలా <lang:Foreign>tablets</lang:Foreign>[noise] వాడినప్పుడు <lang:Foreign>relief</lang:Foreign> అయ్యిందా <lang:Foreign>madam</lang:Foreign> మీకు?
236.103 - 243.627
[filler][noise] అప్పుడేం అప్పటివరకు <lang:Foreign>instant</lang:Foreign> గా <lang:Foreign>relief</lang:Foreign> ఉండేది. <lang:Foreign>madam</lang:Foreign> ఒక <PII>one</PII> <lang:Foreign>day</lang:Foreign> అట్లా. మళ్ళీ [noise]<PII>three four</PII> <lang:Foreign>days</lang:Foreign> కి మళ్లీ యధావిధిగా తలనొప్పి వచ్చేది.
246.633 - 257.382
[filler] సరే <lang:Foreign>madam</lang:Foreign>. ఒకసారి అయితే మీరు వచ్చి <lang:Foreign>check</lang:Foreign> చేసుకోండి <lang:Foreign>check</lang:Foreign> చేస్తే మాకు అనేది మీ <lang:Foreign>problem</lang:Foreign> అనేది ఏదో అనేది <lang:Foreign>correct</lang:Foreign> గా తెలుస్తోంది <lang:Foreign>madam</lang:Foreign> ఇలా <lang:Foreign>phone calls</lang:Foreign> లో అంటే<lang:Foreign>correct</lang:Foreign> గా ఈ <lang:Foreign>problem</lang:Foreign> ఇది, అలా అని మేము చెప్పలేం <lang:Foreign>madam</lang:Foreign> ఒకసారి,
257.862 - 262.913
[noise] చూస్తేనే మేము చెప్పగలం <lang:Foreign>madam</lang:Foreign>. మిమ్మల్ని <lang:Foreign>test</lang:Foreign> చేసి, <lang:Foreign>blood test</lang:Foreign> అలా అవన్నీ చేసి చెప్తాం <lang:Foreign>madam</lang:Foreign>.
264.447 - 269.274
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign> అయితే మీరు <lang:Foreign>blood test</lang:Foreign> అది చేయాలంటే ఇప్పుడు నేను మిమ్మల్ని నేరుగా కలవాలన్న మాట.
270.901 - 278.401
[filler][noise] అవును <lang:Foreign>madam</lang:Foreign> మీరు ఇక్కడ <lang:Foreign>camp</lang:Foreign> కు రావాలి <lang:Foreign>madam</lang:Foreign>. అలా వస్తే కదా <lang:Foreign>madam</lang:Foreign>[noise] మేము మిమ్మల్ని <lang:Foreign>check</lang:Foreign> చేసి మీకు ఏమైనా <lang:Foreign>problem</lang:Foreign> ఉందా లేదా అని చెప్పగలం.
279.341 - 285.490
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign> అయితే మరి ఇప్పుడు నాకు మీ <lang:Foreign>health care centre</lang:Foreign> అనేది ఎక్కడ ఉంది అనేది కొంచెం <lang:Foreign>address</lang:Foreign> చెప్పగలరా <lang:Foreign>madam</lang:Foreign>?
287.028 - 295.677
[filler][noise] చెప్తాను <lang:Foreign>madam</lang:Foreign> తప్పకుండా. నేను ఉన్నది అందుకే కదా <lang:Foreign>madam</lang:Foreign>, మీకు ఈ <lang:Foreign>whatsapp</lang:Foreign> లో నా <lang:Foreign>details</lang:Foreign> మొత్తం <lang:Foreign>share</lang:Foreign> చేస్తాను . <initial>I</initial> <lang:Foreign>mean</lang:Foreign> అంటే మా <lang:Foreign>camp details</lang:Foreign> అన్ని <lang:Foreign>share</lang:Foreign> చేస్తాను.
296.829 - 298.403
[noise]<lang:Foreign>So</lang:Foreign> మీరు రావచ్చు <lang:Foreign>madam</lang:Foreign>.
297.627 - 298.127
<lang:Foreign>okay</lang:Foreign>
299.290 - 302.639
<lang:Foreign>Okay madam</lang:Foreign> మీ [noise]<lang:Foreign>camp</lang:Foreign> అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందండి ఇక్కడ?
304.259 - 310.084
[noise] ఇంకా ఒక <PII>fifteen</PII> <lang:Foreign>days</lang:Foreign> వరకు ఉంటది <lang:Foreign>madam</lang:Foreign>. మీరు తొందరగా రండి <lang:Foreign>madam</lang:Foreign>, ఎంత తొందరగా వస్తే అంత మంచిది <lang:Foreign>madam</lang:Foreign> మీకు.
310.540 - 315.389
అంటే ఎవరికైనా చూస్తారా <lang:Foreign>madam</lang:Foreign>, చిన్నపిల్లలు గాని ,పెద్దవాళ్ళు , ముసలి వాళ్లు గాని ఏ [noise]<lang:Foreign>problem</lang:Foreign> అయినా చూస్తారా?
317.384 - 325.259
[filler] ఎవరికైనా చూస్తాం[noise]<lang:Foreign>madam</lang:Foreign> మాకు వీలైనంతవరకు మేము [noise]<lang:Foreign>help</lang:Foreign> చేస్తాం <lang:Foreign>madam</lang:Foreign>[noise] చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ,అలా ఏమీ ఉండదు. మేము ఎవరికైనా చూస్తాం <lang:Foreign>madam</lang:Foreign> .
325.403 - 325.730
[filler]
326.115 - 330.790
[noise] అంటే మీరు ఈ <lang:Foreign>time</lang:Foreign> నుంచి ఈ <lang:Foreign>time</lang:Foreign> వరకు అని ఉంటుందా <PII>Twenty four</PII> <lang:Foreign>madam hours available</lang:Foreign> గా ఉంటారా?
332.733 - 338.557
[filler][noise]<PII>Twenty four</PII> <lang:Foreign>hours</lang:Foreign> అనేది ఏముండదు <lang:Foreign>madam Morning</lang:Foreign> <PII>nine</PII> నుంచి <lang:Foreign>evening</lang:Foreign> <PII>six</PII> వరకు అయితే <lang:Foreign>available</lang:Foreign> గా ఉంటాం <lang:Foreign>madam</lang:Foreign>.
339.353 - 343.153
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign>[filler]<lang:Foreign>time</lang:Foreign> లో వస్తే [filler] చూస్తారు అన్నమాట.
342.867 - 343.591
[noise] అవును.
344.980 - 347.281
[filler] అవును <lang:Foreign>madam</lang:Foreign> మీరు రావడానికి [noise] ముందు,
345.173 - 351.947
[noise] ఇప్పుడు <lang:Foreign>test</lang:Foreign> లు <lang:Foreign>test</lang:Foreign> లు అన్నారు కదా <lang:Foreign>madam Test</lang:Foreign> లు అనేది మీ దగ్గరే ఉంటుందా ఇంకెక్కడైనా బయటకు పంపించే చేసుకోమంటారా?
353.896 - 360.846
[filler][noise] అలా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు <lang:Foreign>madam</lang:Foreign>. ఇక్కడ మా దగ్గరే మీకు అన్ని రకాల <lang:Foreign>facilities</lang:Foreign> అనేవి ఉంటాయి <lang:Foreign>madam</lang:Foreign> మీకు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు.
363.660 - 369.384
<lang:Foreign>Okay madam</lang:Foreign>. అయితే మరి [noise]<lang:Foreign>reports</lang:Foreign> అనేవి తొందరగానే వస్తాయా మేడం [filler] <lang:Foreign>time</lang:Foreign> పడుతుందా?
371.290 - 379.492
[noise] తొందరనే వస్తాయి <lang:Foreign>madam Reports</lang:Foreign> అనేవి చాలా <lang:Foreign>time</lang:Foreign> అనేది ఏం ఉండదు. మీరు ఒక <lang:Foreign>maximum</lang:Foreign> అంటే ఒక <PII>one</PII> <lang:Foreign>hour</lang:Foreign> <PII>two</PII> <lang:Foreign>hours</lang:Foreign> లోపు వచ్చేస్తాయి. <lang:Foreign>madam blood test</lang:Foreign> ఏ కదా <lang:Foreign>madam blood test</lang:Foreign> అంటే ఒక.
379.975 - 382.975
[noise]<PII>Ten ten</PII> <lang:Foreign>minutes</lang:Foreign> లో వచ్చేస్తది ఎక్కువ <lang:Foreign>time</lang:Foreign> ఏమి ఉండదు<lang:Foreign>madam</lang:Foreign> .
383.536 - 394.112
[noise] అంటే <lang:Foreign>health care centre</lang:Foreign> అంటున్నారు కదా అంటే [filler]అందరూ చాలామంది <lang:Foreign>checkup</lang:Foreign> కని వస్తూ ఉంటారు కదా అంటే అన్ని రకాల వాళ్ళని చూస్తారు కదా మీరు, అందరూ రావడం వల్ల.
394.334 - 400.184
[noise] అందరి <lang:Foreign>reports</lang:Foreign> ఒకటే రోజు లో రావ~ రావచ్చు రాకపోవచ్చు కదా అందుకనే అడుగుతున్నాను <lang:Foreign>madam</lang:Foreign>.
402.322 - 415.098
[noise] అలా ఏముండదు <lang:Foreign>madam</lang:Foreign> మాకు ఎంతమందికి ఎలా చేయాలో అన్ని మాకు ఒక <lang:Foreign>planning</lang:Foreign> అనేది ఉంటుంది. <lang:Foreign>madam</lang:Foreign> ఎవరికి ఎలా చేయాలో ఏ <lang:Foreign>time</lang:Foreign> లో చేయాలి అనేది ఒక <lang:Foreign>planning</lang:Foreign> అనేది మాకు ఉంటది <lang:Foreign>madam</lang:Foreign>. అలా, ఏం ఇబ్బంది ఉండదు [noise]<lang:Foreign>madam patients</lang:Foreign> కి అన్ని <lang:Foreign>correct time</lang:Foreign> లోనే చేస్తాం <lang:Foreign>madam</lang:Foreign>.
416.500 - 420.050
[noise] ఇది మేము ప్రత్యేకంగా అందరికీ <lang:Foreign>use</lang:Foreign> కావాలనే <lang:Foreign>start</lang:Foreign> చేసాం <lang:Foreign>madam</lang:Foreign>.
416.841 - 417.841
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign>.
420.740 - 422.591
పేదవాళ్ళకి <lang:Foreign>help</lang:Foreign>[noise] చేయాలని.
421.259 - 422.035
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign>
423.425 - 423.925
[filler]
424.581 - 430.031
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign>, మరి ఇప్పుడు మీ <lang:Foreign>camp</lang:Foreign> అనేది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా ఉంటదా మళ్లీ?
425.442 - 426.367
[noise] ఇందులో మీకు.
433.079 - 436.704
[noise][filler] ఉంటది <lang:Foreign>madam</lang:Foreign>. మళ్ళీ ఒక <PII>twenty</PII> <lang:Foreign>days</lang:Foreign> తర్వాత <lang:Foreign>start</lang:Foreign> అవుతది. <lang:Foreign>madam</lang:Foreign>
438.093 - 440.843
<lang:Foreign>Okay madam</lang:Foreign> అంటే మళ్ళీ [noise] వేరే <lang:Foreign>place</lang:Foreign> లో పెడతారు అన్నమాట.
442.353 - 448.704
[noise] ఆ ఉంటది <lang:Foreign>madam but</lang:Foreign> అది మీకు చాలా దూరంలో ఉంటది. ఇది అయితే మీకు దగ్గర ఉంటది కాబట్టి మీకు <lang:Foreign>time</lang:Foreign> ఉన్నప్పుడు వచ్చి <lang:Foreign>check</lang:Foreign> చేసుకుంటే <lang:Foreign>better madam</lang:Foreign>
449.158 - 454.533
[noise] అది మల్ల ఎక్కడ ఉండేది తెలీదు ఎక్క ఎలా ఉండేది కూడా తెలియదు. ఇదైతే <lang:Foreign>best madam</lang:Foreign> మీకు దగ్గరలో అందుబాటులో ఉంటది.
455.603 - 456.002
[filler]
456.752 - 468.927
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign> మరి ఇప్పుడు మేము <lang:Foreign>checkup</lang:Foreign> కి వస్తాము <lang:Foreign>testing</lang:Foreign> అవంతా అయిపోయినంక మందులు ఇస్తారు. ఒకవేళ మళ్ళీ అంటే ఆ మందులు వాడిన తర్వాత ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మళ్ళీ మేము మీమల్ని ఎక్కడ <lang:Foreign>contact</lang:Foreign> అవ్వాలి?
471.317 - 483.141
[noise] నాకు <lang:Foreign>call</lang:Foreign> చేయండి <lang:Foreign>madam</lang:Foreign> మేము <lang:Foreign>call</lang:Foreign>చేస్తే మేమంతా మేము<lang:Foreign>online</lang:Foreign> చూసుకుంటాము <lang:Foreign>madam</lang:Foreign> మీకేం <lang:Foreign>problem</lang:Foreign> ఉంది తగ్గిందా, ఆ <lang:Foreign>medicine</lang:Foreign> వల్ల మరిమీకు ఏమైనా <lang:Foreign>problem</lang:Foreign> అయ్యిందా? అలా అన్ని చూస్తాం <lang:Foreign>madam</lang:Foreign> మీకు ఏం <lang:Foreign>tension</lang:Foreign> అవసరం లేదు మేము అన్నీ చూసుకుంటాం.
484.297 - 489.822
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign>. ఈ లోపుగా ఇంకా ఏదైనా అత్యవసరమైతే నేను మిమ్మల్ని <lang:Foreign>contact</lang:Foreign> చేయొచ్చా?
491.814 - 496.764
ఆ చేయొచ్చు <lang:Foreign>madam</lang:Foreign>. ఈ <lang:Foreign>number</lang:Foreign> కి చేయండి మీకేమైనా (()) ఉంటే మాకు ఇది <lang:Foreign>customer number</lang:Foreign> ఏ [noise]<lang:Foreign>madam</lang:Foreign>.
497.685 - 498.535
[noise] చెయ్యండి మీరు.
497.699 - 498.324
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign>.
499.639 - 501.463
<lang:Foreign>Okay</lang:Foreign> ఏ <lang:Foreign>time</lang:Foreign> లో అయినా చేయొచ్చు కదా? [noise]
503.002 - 508.350
[noise][filler] అలా <PII>nine</PII> <lang:Foreign>to</lang:Foreign> <PII>six</PII> మాత్రమే చేయండి. <lang:Foreign>madam</lang:Foreign> అంతే . ఎందుకంటే ఎవరి <lang:Foreign>life</lang:Foreign> వాళ్లకు ఉంటది కదా <lang:Foreign>madam</lang:Foreign>.
508.266 - 509.939
<lang:Foreign>Okay[noise] okay madam</lang:Foreign>.
510.324 - 517.975
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign> అయితే ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే <lang:Foreign>madam</lang:Foreign> [filler] మీరు అంటే కళ్ళు కూడా చూస్తారా కళ్ళ గురించి కూడా?
510.615 - 512.591
[noise] <lang:Foreign>Okay</lang:Foreign> మీ
519.000 - 519.825
చూపుమ్ [noise].
520.690 - 523.916
[noise][filler] చూస్తాం <lang:Foreign>madam</lang:Foreign> అన్ని రకాలా చూస్తాం <lang:Foreign>madam</lang:Foreign> మేము.
523.875 - 524.826
[filler]
525.144 - 528.168
<lang:Foreign>Okay madam</lang:Foreign>[noise] ఇప్పుడు <lang:Foreign>spects</lang:Foreign> అనేవి [filler][noise].
526.552 - 528.177
[noise] మీ చుట్టుపక్కల వాళ్ళకి.
529.576 - 541.854
[noise] మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు కదా <lang:Foreign>madam</lang:Foreign>, మీ <lang:Foreign>relatives</lang:Foreign> అయినా చుట్టుపక్కల వాళ్ళయినా వాళ్లందరికీ కూడా చెప్పండి <lang:Foreign>madam</lang:Foreign>. ఇది మేం <lang:Foreign>particular</lang:Foreign> గా వేరే వాళ్ళ కోసమే చేసాం <lang:Foreign>madam</lang:Foreign> అందరికీ <lang:Foreign>use</lang:Foreign> కావాలని అందరికీ <lang:Foreign>inform</lang:Foreign> చేయండి <lang:Foreign>madam</lang:Foreign> మీకు సాధ్యమైనంతవరకు.
540.235 - 548.186
[noise]<lang:Foreign>Okay ok~ okay madam</lang:Foreign>. నేను తప్పకుండా చెప్తాను ఎవరైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కచ్చితంగా చెప్తాను.
550.114 - 557.413
[noise] అయితే <lang:Foreign>madam</lang:Foreign> మీరు ఇప్పుడు కళ్ళు <lang:Foreign>check</lang:Foreign> చేసినప్పుడు [filler]<lang:Foreign>spects</lang:Foreign> అనేవి ఇస్తారా ఒకవేళ అవసరమైతే?
550.768 - 552.543
[noise][filler] <lang:Foreign>Okay madam thank you madam</lang:Foreign>.
559.451 - 561.302
[noise][filler] అవసరమైతే ఇస్తాం కదా <lang:Foreign>madam</lang:Foreign>
560.945 - 564.470
[noise] మీ దగ్గరే ఉంటాయా[filler] మళ్లీ బయటకు వెళ్లి కొనుక్కోవాల్సి ఉంటదా?
566.254 - 569.205
[noise] లేదు <lang:Foreign>madam</lang:Foreign>మేము ఇస్తాం మా దగ్గరే మీకు ఇస్తాం <lang:Foreign>madam</lang:Foreign>.
568.394 - 577.245
[noise] అంటే వెంటనే ఇస్తారా మళ్లీ మాది ఎలా ఏ <lang:Foreign>glasses</lang:Foreign> అవసరం ఉంటదో దాన్ని <lang:Foreign>design</lang:Foreign> చేసి రావడానికి <lang:Foreign>time</lang:Foreign> పడుతుందా?
579.576 - 584.600
[noise]<lang:Foreign>time</lang:Foreign> అనేది ఏముండదు <lang:Foreign>madam</lang:Foreign> తొందరనే ఇస్తాం అక్కడ మాకు అన్ని మాకు <lang:Foreign>available</lang:Foreign> గానే ఉంటాయి. మీకు ఇస్తాం<lang:Foreign>madam</lang:Foreign> అప్పుడే.
586.509 - 589.634
<lang:Foreign>Okay [noise]Okay madam thank you</lang:Foreign>
586.517 - 588.216
[noise]<lang:Foreign>Okay madam</lang:Foreign> జాగ్రత్త <lang:Foreign>madam</lang:Foreign>.
591.336 - 592.610
[filler][noise]<lang:Foreign>Thank you madam</lang:Foreign>.
592.750 - 593.676
[noise]<lang:Foreign>Thank you madam</lang:Foreign>.